త్రిబుల్‌ ధమాకా


శింబు హీరోగా, తమన్నా, శ్రియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అఅఅ’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కుసుమ ఆర్ట్స్‌ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యాళ్ళ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. శింబు మూడు పాత్రల్లో కనిపిస్తారు. తమన్నా, శ్రియల పాత్రలు బాగుంటాయి. తమిళ డబ్బింగ్‌ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అన్ని హంగులు ఉంటాయి. డైలాగ్స్, పాటలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. అందరూ మా సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో జక్కుల నాగేశ్వరరావు, బాలాజీ నాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు, సహ నిర్మాతలు: యాళ్ళ మేరీ కుమారి, యాళ్ళ రాహుల్‌.

PUBLISHED IN SHAKSHI DAILY TELUGU NEWS PAPER DATED 21/01/2021



TRANSLATED VERSION

Shimbu as the hero, Tamanna and Shriya as the heroines in the movie 'Aaa'. The film, directed by Adhik Ravichandran, will be released tomorrow (Friday) in Telugu. Yalla Venkateswara Rao (Kripavaram) is being released in Telugu under the banner of Kusuma Arts‌ under the leadership of Yalla Kirti Nirman. Speaking to reporters on the occasion, Yalla Venkateswara Rao said, "The film was shot as an action entertainer. Shimbu appears in three roles. The characters of Tamanna and Shriya are good.


Even though it is a Tamil dubbed movie, it has all the ingredients to please the Telugu audience. The dialogues and songs impress the audience. I want everyone to watch our film and be blessed. ''The meeting was attended by Jakkula Nageswara Rao, Balaji Nagalingam, Boppana Gopi and others. Dedication to the film: Jakkula Nageswara Rao, Co-Producers: Yalla Mary Kumari, Yalla Rahul‌.

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com