గరిటతిప్పిన శింబు.. వీడియో వైరల్

కోలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ హీరో శిలంబరసన్‌ (శింబు). లాక్‌డౌన్‌ కారణంగా తన ఇంటికే పరిమితమయ్యారు. అదేసమయంలో తన బరువును బాగా తగ్గించి మరింత స్లిమ్‌గా తయారయ్యారు. ఈ కొత్త లుక్‌లో మరింత అందంగా కనిపిస్తున్న శింబు.. ఇపుడు వంట గదిలో గరిటతిప్పుతూ ప్రత్యక్ష మయ్యారు. ఆయన స్వయంగా చికెన్ పన్నీర్‌ తయారు చేసి, తన కుటుంబ సభ్యులకు రుచి చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేయగా అది వైరల్‌ అయింది. ఇదిలా ఉంటే, శింబు నటించిన ‘మానాడు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే, ‘పత్తుతల’, ’మహా’, ‘నదిగళిలే నీరాడుమ్‌ సూరియన్‌’ వంటి ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ఈ యేడాది సంక్రాంతి పండుగకు శింబు నటించిన ‘ఈశ్వరన్‌’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. 

Kollywood's Most Eligible Bachelor 'Hero Silambarasan (Simbu). He lost a lot of weight and became slimmer. Simbu looks even more beautiful in this new look. He himself made chicken cheese for his family members. He also released a video on social media that went viral. Meanwhile, Simbu Starrer 'Maanaadu' is all set to release. Also, projects like 'Pattuthala', 'Maha', 'Nadigalile Neeradum Suriyan' are in hand. It is learned that Simbu Starrer 'Eshwaran' has been released for this year's Sankranti festival.

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com