పతు తలా

ప్రతివారం థియేటర్లలో కొత్త సినిమాలు ఎలానూ రిలీజ్ అవుతుంటాయి. ఓటీటీలోనూ పలు కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంటాయి. తాజాగా అలా తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన మూవీ పతు తలా. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ తమిళ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ లో అందుబాటులోకి వచ్చేసింది. మనలో చాలామందికి తెలిసిన శింబు.. ఇందులో లీడ్ రోల్ లో నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కుమార్ తనదైన స్వాగ్ యాక్టింగ్ తో మూవీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. అలా హిట్ అయిన ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో పతు తలా పేరుతో రీమేక్ చేశారు. ఓ పవర్ ఫుల్ డాన్.. అతడు చేస్తున్న అక్రమాలని బయటపెట్టిన అండర్ కవర్ పోలీస్ స్టోరీనే ఈ సినిమా. పతు తలా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే యాక్షన్ క్రైమ్ డ్రామా విత్ అన్న-చెల్లి సెంటిమెంట్. ఇలాంటి కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయినా సరే ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే చిన్న చిన్న ట్విస్టులకు తోడు కథ: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఆరోగ్య పథకాన్ని ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి అలా అలా ప్రారంభిస్తారు. అదే రోజు రాత రాష్ట్ర ముఖ్యమంత్రి కిడ్నాప్ అవుతారు. దీనికి కారణం ఏజీఆర్ ఏజీఆర్ (సింబు) అని అందరూ అనుమానిస్తూ ఉంటారు. మరోవైపు సీబీఐ కూడా సీఎం కనిపించకుండా పోవడంపై దర్యాప్తు స్టార్ట్ చేస్తుంది. గుండాగా పనిచేస్తున్న ఓ అండర్ కవర్ పోలీస్ ని ఏజీఆర్ గ్యాంగ్ లో చేర్చుతుంది. మరి ఆ పోలీస్.. రహస్యాలని కనిపెట్టాడా? ఇంతకీ ముఖ్య మంత్రి మిస్సింగ్ కి కారణమేంటి? ఈ స్టోరీలో ఏజీఆర్ గుణ(గౌతమ్ కార్తిక్), నాగినేని గుణశేఖర్ (గౌతమ్ ఎవరు? మేనన్ చివరకు ఏమైంది 

New movies are released in theaters every week. Many new films are coming in front of the audience in OTT as well. The latest movie that greeted the Telugu audience was Pathu Thala. This Tamil movie which hit the theaters last month was recently released on Amazon Prime. Available in Telugu dubbing.

Most of us know Simbu.. in this he acted in the lead role. And how is this movie? Now let's see in the review. Shivraj Kumar took the movie to the next level with his swag acting. Now that hit movie It was remade in Tamil as Pathu Thala. Oh power Full Don.. This movie is an undercover police story that exposes his illegal activities. In short, Pathu Thala is an action crime drama with brother-sister sentiment. Such a story is not new to the Telugu audience. Anyway, I like this movie. Because in addition to the little twists Story: A new health scheme in Andhra Pradesh is launched as it is available in OTT. Written on the same day The Chief Minister of the state will be kidnapped. The reason for this is AGR Everyone suspects AGR (Simbu). On the other hand, the CBI will also start an investigation into the CM's disappearance. An undercover policeman working as a gangster joins the AGR gang. And did the police discover the secrets? Why is the chief minister missing? In this story AGR Guna (Gautham Karthik), Nagineni Gunasekhar (Gautham who What happened to Menon finally?

PUBLISHED IN SURYA CHITRA WEEKLY TELUGU  SUPPLEMENT MAGAZINE DATED 05/05/2023

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com