ముప్పై అయిదేళ్ల తర్వాత హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఇందులో భాగంగానే కథలోని ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం నుంచి శింబుకు కబురు వెళ్లిందనీ టాక్. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'చెక్క చివంద వానం' (2018) (తెలుగులో 'నవాబ్') సినిమాలో శింబు ఓ లీడ్ రోల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంద.
It is known that after thirty five years, a movie will be made in the combination of hero Kamal Haasan and director Mani Ratnam. Mani Ratnam is planning to start the shooting of this film later this year. Currently, the selection of other actors for this film is going on, and as part of this talk, talk has gone from Mani Ratnam to Shimbu for a key role in the story. It will be remembered that Simbu acted in a lead role in the film 'Chekka Chivanda Vanam' (2018) ('Nawab' in Telugu) directed by Mani Ratnam.
PUBLISHED IN SAKSHI DAILY TELUGU NEWSPAPER DATED 26/06/2023
0 Comments:
Post a Comment