దుల్కర్‌ కాదు శింబు?

కమల్‌హాసన్‌ - మణిరత్నం కలయికలో రూపొందుతున్న చిత్రం 'థగ్‌ లైఫ్‌. ఇందులో కనిపించే తారలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చిత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో కాల్షీట్ల సమస్య ఉత్పన్నం అవుతోంది. దాంతో తారాగణం విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నట్టు సమాచారం. ఇందులో యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే ఆయన తెలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో కాల్షీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఉత్పన్నమైనట్టు సమాచారం. స్థానాన్ని తమిళ కథానాయకుడు శింబుతో భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంద.


Kamal Haasan - Mani Ratnam's film 'Thug Life'. It is interesting to know who the stars are. The problem of call sheets is arising as the shooting is delayed. There is information that changes and additions are taking place in the cast. Young hero Dulquer Salmaan has been selected for a key role in this. However, as he is busy with Telugu films, it is reported that the call sheets cannot be adjusted. It is known that the position is being replaced by Tamil hero Simbu

PUBLISHED IN EENAADU DAILY TELUGU NEWSPAPER DATED 27/03/2024

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com