కమల్‌ 'థగ్‌లైఫ్‌'లో శింబు



కమల్‌ 'థగ్‌లైఫ్‌'లో శింబు 

త అధికారికంగా వెల్లడి 

విశ్వనటుడు కమల్‌ హాసన్‌, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తెర న య్‌ 'థగ్‌తెఫ్‌'లో కెక్కుతున్న చిత్రం 'థగ్‌లైఫ్‌. ఈ చిత్రంలో కోలీవుడ్‌ మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరో శ స్కీ ట్య శింబు నటించనున్నారు. ఈ విషయాన్ని బుధవారం చిత్ర నిర్మాణ సంస్థలు బి వ శతం. శింబు (ప్రకటించాయి. 'నాయగన్‌' చిత్రం తర్వాత కమల్‌ - మణిరత్నం కాంబినేషన్‌లో (౯ ల్లో క్‌ శే రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో త్రిష, అభిరామి, గౌతం కార్తీక్‌, జోజు జార్జ్‌, బ్ర గం. ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఏఆర్‌రెహ్మాన్‌ సంగీతం. కమల్‌ హాస గ! గ న్‌ న్‌ త్రిపాత్రాభినయం చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిమ్స్‌ స్మ ప మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తు , పే. న్నాయి. నిజానికి ఈ సినిమాలో మలయాళ యువ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, ( 7 తో ని న క ల్‌ తమిళ నటుడు జయం రవిని ఎంపిక చేయగా, అనివార్య కారణాలతో వీరి శక గ కే గ్య రో... శ్ర ధద్దరూ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో శింబును తాజాగా ఎంపిక చేశారు. 2 న కాగా ఇప్పటికే అరుణ్‌ విజయ్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.

The movie 'Thuglife' is hitting the screens in the combination of actor Kamal Haasan and legendary director Mani Ratnam. Kollywood's most bachelor hero STR aka Simbu will act in this film. This matter was announced by the film production houses on Wednesday. Simbu, Trisha, Abhirami, Gautham Karthik, Joju George, Aishwarya Lakshmi and others are acting in this film in the Kamal - Mani Ratnam combination after the film 'Nayagan'. Music by AR Rahman.

PUBLISHED IN ANDHRAJYOTHI DAILY TELUGU NEWSPAPER DATED 09.05.2024

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com