శింబు, గౌతమ్ మీనన్ కాంబో రిపీట
తమిళసినిమా: సంచలన నటుడు శిం బు దర్శకుడు గౌతమ్ మీనన్ లది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అన్నది తెలిసిందే. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు విన్నైతాండి వరువాయా, ఆ తర్వా త వెందు తనిందదు కాడు వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. కాగా తాజాగా ఈ కాంబినేషన్ అవుతుందని సమాచారం. నటుడు కమలహాసన్ కథానాయకుడుగా మణిరత్నం దర్శకత్వం లో రూపొందుతున్న థక్ లైఫ్ చిత్రంలో నటుడు ధనుష్ ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో ఈయనకు జంటగా నటి త్రిష నటించినట్లు సమాచారం.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో తనపై రావడానికి ముస్తాబవుతుంది. కాగా ప్రస్తుతం ధనుష్ ఓ మై కడవలే చిత్రం ఫేమ్ అశ్వం త్ మారి ముత్తు దర్శకత్వం లో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమద్ధ వుతున్నారు దీన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోం ది. ఇది ఫాంటసీ జానర్లో సాగే ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా తాజాగా నటుడు శిం బు కొత్త చిత్రం గురించి అప్డేట్ప్డే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోం ది. దీనికి ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ కథా, కథనం, సంభాషణలు సమకూరుస్తున్నట్లు, దర్శకుడు గౌతమ్యా నం దీనికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.. ఈ క్రేజీ కాంబినేషన్లో చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె. గణేష్ నిర్మిం చడానికి సన్నా హాలు చేస్తున్నట్లు సమాచారం. ఈయన ఇంతకుముందు శిం బు దర్శకుడు గౌతమ్ మీనన్ ల కాంబినేషన్లో దీంతో వెందు తనిందదు కాడు వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మిం చారన్నది గమనాభం. దీంతో శిం బు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Simbu and Gautham Menon combo repeat
Tamil Cinema: It is known that the combination of sensational actor Simbu and director Gautham Menon is a successful one. Their combination has previously produced successful films like Vinnaithandi Varuvaya and then Vendu Thanindadu Kaadu. However, it is reported that this combination will be the latest. It is known that actor Dhanush has played an important role in the film Thak Life, which is being directed by Mani Ratnam and has actor Kamal Haasan as the protagonist. It is next year. Meanwhile, Dhanush is currently preparing to act as the protagonist in the film O My Kadavale fame Aswanth Mari Muthu's direction. It is being produced by AGS Entertainment. It is reported that it will be a love story film in the fantasy genre. Meanwhile, an update about actor Simbu's new film is going viral on social media. It is learnt that famous director Vetri Maran is writing the story, narration and dialogues for this film, and director Gauthamyanam will be directing it. It is learnt that Isari K. Ganesh is preparing to produce this crazy combination film under the banner of Wales Film International. It is noteworthy that he had earlier produced a successful film like Vendu Thanindadu Kaadu in the combination of Simbu and director Gautham Menon. With this, Simbu's fans are very happy. An official announcement regarding this film is likely to be made soon
PUBLISHED IN SHAKSHI DAIY TELUGU NEWSPAPER DATED 11.12.2024
0 Comments:
Post a Comment