కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ 'జిం గుచా'ను గ్రాండ్గా రిలీజ్ చేశారు. లెజెండరీ దర్శ కుడు మణి రత్నం తెరకెక్కి స్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష వంటి వారు ముఖ్య పాత్రలను పోషి స్తున్నారు. ఫస్ట్ సింగిల్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్లో కమల్ హాసన్, మణి రత్నం, ఎ.ఆర్. రెహమాన్ సందడి చేశారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మించిన థగ్ లైఫ్ ప్రస్తుతం అందరి అంచనాలను అమాంతం పెంచేసింది. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘జింగుచా’ అనే ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందిం చారు. ఇక రెహమాన్ బాణీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా ఉంది. జూన్ న ప్రపంచవ్యాప్తంగా థగ్ లైఫ్ థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది.
'Jingucha..' is so captivating.
Kamal Hassan Starring Thug Life's First Single, 'Jim Gucha, Grandly Released. Kamal Haasan, Simbu, and Trisha play important roles. Kamal Haasan and Mani Ratnam were at the event organized for the launch of the first single from Thug Life. A.R. Rahman made a splash. 'Jingucha' is a mesmerizing song at wedding ceremonies. The first single was released. Kamal Haasan has penned the lyrics for this song. Charu. And Rahman's voice is very enthusiastic and playful. On June 5th, Thug Life is gearing up for release in theaters around the world.
PUBLISHED IN MANA TELANGANA DAILY TELUGU NEWSPAPER DATED 19.04.2025
0 Comments:
Post a Comment