అడయార్, ఏప్రిల్ 18. తమిళ చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరో టీఆర్ సిల/ ఇచ్చారు. ఈ విందు భోజనంలో పాల్గొన్న అభిమానులకు ఆయన స్వయంగా బిర్యానీ వడ్డించి వారిని ఆనందపరిచారు. ఇటీవల 'పత్తుతల' చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శింబు... ఈ చిత్రం నిరాశేపరిచింది. అయితే, సినిమా జయాపజయాలను ఏమాత్రం పట్టించుకోని శింబు తాజాగా తన అభిమానులతో నగరంలో సమావేశమై వారితో ముచ్చటించారు. అంతేకాకుండా, వారికి మధ్యాహ్నం బిర్యానీ వడ్డించారు. ఇందులో అనేక మంది అభిమానులు పాల్గొనగా ప్రతి ఒక్కరికీ శింబు చేతలు మీదుగా బిర్యానీ వడ్డించి ఖుషీ చేశారు. ఈ విందు పార్టీలో శింబు అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షులు, కీలక నేతలు పాల్గొన్నారు. బిర్యానీ వడ్డిస్తున్న హీరో శింబు.
PUBLISHED IN ANDHRA JYOTHY DAILY TELUGU NEWSPAPER DATED 19.04.2023
0 Comments:
Post a Comment