చెన్నై: రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో శింబు తన 49వ చిత్రంలో
నటించనున్న విషయం తెలిసిందే. ఆయనకు జంటగా కయాదు లోహర్ కనిపిం
చనున్నారు. డాన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం
అందిస్తున్నారు. సంతానం ఈ చిత్రం ద్వారా మళ్లీ శింబుతో కలిసి నటించను
న్నారు. వీటీవీ గణేశ్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. చిత్రీకరణ శనివారం
పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పూర్తిస్థాయిలో కళాశాలలో జరిగే కథగా
రూపొందనుంది. శింబు విద్యార్థిగా నటించనున్నారు. కమర్షియల్గా అన్నివర్గాల
ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
STR 49 shooting begins
Chennai: Simbu in his 49th film directed by Ramkumar Balakrishnan It is known that he will be acting. He will be seen opposite Kayadu Lohar. The film is being produced by Dawn Pictures and has music by Sai Abhyankar. Santhanam will be acting with Simbu again through this film. VTV Ganesh will be seen in an important role. Filming will begin on Saturday. It started with a puja program. The story takes place entirely in a college. It will be made. Simbu will play a student. Commercially, it will be a hit with all sections. The film crew revealed that it will be made to impress the audience.
PUBLISHED IN EENAADU DAILY TELUGU NEWSPAPER DATED 04.05.2025
0 Comments:
Post a Comment