విరాట్ కోహ్లి బయోపిక్లో శింబు?


 

విరాట్ కోహ్లి బయోపిక్లో శింబు?

చెన్నై: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి జీవిత చరిత్ర ఆధారమైన ఓ బయోపిక్ లో నటుడు శింబు నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతు న్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లి, శింబు గడ్డం, వారి శరీరాకృతి చూడటా నికి ఒకేలా ఉండటంతో ఆ బయోపిక్ లో నటించేందుకే శింబు సిద్ధమవు తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువ డనుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

Simbu in Virat Kohli biopic? 

Chennai: A biopic based on the life of famous cricketer Virat Kohli Rumors are doing the rounds that actor Simbu will be acting in the biopic. Now, Virat Kohli, Simbu's beard, their physiques are looking good. Simbu is ready to act in that biopic because it is similar to Virat. There is a campaign going on saying that it is a rumor. An official announcement will be made soon. Kollywood sources believe that it will happen.

PUBLISHED IN EENAADU ( HYDERABAD ) TELUGU NEWSPAPER DATED 04/05/2025

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com